జిగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు అంజి, నాగమణి (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందానమని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. అంతే కాకుండా అంజికి కొన్ని రోజుల క్రితం వేరు అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. (ప్రతీకాత్మక చిత్రం)