Home » photogallery » telangana » KARIMNAGAR VILLAGERS EVICT A GIRL FROM THE VILLAGE AFTER SHE WAS DIAGNOSED WITH CORONA VB KNR

Telangana: కరోనా సోకిందని బాలికను ఊరు నుంచి వెలివేశారు.. వనంలో వర్షంలో తడుస్తూ.. చివరకు..

Telangana: కరోనా మహమ్మారి కారణంగా మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోయింది. కరోనా సోకిందని ఓ బాలికను ఊరు నుంచి వెలివేశారు. దిక్కుతోచని స్థితిలో తన పొలంలో గుడిసె వేసుకొని వర్షంలో తడుస్తూ కాలం వెల్లదీస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.