Telangana: తెలంగాణలో తొలి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ అక్కడ ఏర్పాటు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

Telangana: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఈ నెల 4 న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభి వృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.