హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Shocking Incident: రూ.70 వేలు అప్పు తీసుకుని తిరిగివ్వడం లేదని అప్పు చేసిన వ్యక్తి భార్య ఫొటోను...

Shocking Incident: రూ.70 వేలు అప్పు తీసుకుని తిరిగివ్వడం లేదని అప్పు చేసిన వ్యక్తి భార్య ఫొటోను...

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని అప్పిచ్చిన వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన దగ్గర డబ్బు తీసుకుని అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి.. సదరు ఫోటోను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆమె ఫోటోపై ఆమె వాడుతున్న ఫోన్ నెంబర్ యాడ్ చేశాడు.