హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Bathukamma 2022: సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు .. చివరి రోజు పూలకు భారీగా పెరిగిన డిమాండ్

Bathukamma 2022: సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు .. చివరి రోజు పూలకు భారీగా పెరిగిన డిమాండ్

Saddula Bathukamma: తెలంగాణ జానపద పండుగగా ప్రారంభమై ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు సైతం పాకిన ఈ పండుగు నేడు ఆంధ్రా ఆడపడుచులను కూడా ఆకర్షిస్తోంది. సద్దుల బతుకమ్మతో ఈ సంప్రదాయ పండుగ ముగియనుంది.

Top Stories