Home » photogallery » telangana »

KARIMNAGAR POLICE PATROLLED VARIOUS AREAS UNDER THE RAMAGUNDAM POLICE COMMISSIONERATE AND SAID THEY WOULD WORK WITH BATONS ON THOSE WHO VIOLATED THE LOCK DOWN VB KNR

Lockdown Violators: లాక్ డౌన్ ఉల్లంఘన.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఎక్కడంటే..

Lockdown Violators: భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ మరింత కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్, కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొంతమంది డోంట్ కేర్ అంటూ..అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసులు లాఠీతో పని చెబుతున్నారు.