Home » photogallery » telangana »

KARIMNAGAR PEOPLE OF KARIMNAGAR DISTRICT HAVE BEEN SINGING THE NATIONAL ANTHEM EVERY DAY FOR THE PAST TEN YEARS SNR KNR

Telangana : పదేళ్లుగా నిత్యం జాతీయ గీతాలాపన .. దేశభక్తి నరనరాల్లో ఉందంటున్నఉద్యమాలగడ్డ జిల్లా ప్రజలు

Independence day 2022 : అక్కడ ప్రజల్లో జాతీయ భావం ఉట్టి పడుతోంది. గత పదేళ్లుగా నిత్యం జాతీయ గీతాలాపన చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు.