చుట్టూ పెద్ద గుట్టలు, రాతి గోడల మధ్య ఉన్న ఆ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు లభ్యం అవుతున్నాయి. ఆ బావి నీళ్లు తాగితే రోగాలేవీ దరి చేరవనేది స్థానికుల నమ్మకం. అది ఇప్పటి మాట కాదు ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా కష్టకాలంలోనే ఈవిషయం నిర్ణారణ అయిందంటున్నారు స్థానికులు.