హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : ఆ ఊరిలో భూమి మీదే కాదు నేలలో కూడా ఆలయాలున్నాయి .. 400టెంపుల్స్ ఉన్న ఆ గ్రామం ఎక్కడుందంటే

Telangana : ఆ ఊరిలో భూమి మీదే కాదు నేలలో కూడా ఆలయాలున్నాయి .. 400టెంపుల్స్ ఉన్న ఆ గ్రామం ఎక్కడుందంటే

Temples Village: అక్కడుంది ఒకే ఊరు. కాని ఆ గ్రామంలోనే నాలుగు వందల ఆలయాలు ఉన్నాయి. భూమి మీదే కాదు నేల కింద కూడా ఆలయాలకు లెక్క లేదు. ఒక్క నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే .. అక్కడి పురాతన శిల్ప కళావైభవం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు ? ఇంతకీ ఆ ఆలయాల గ్రామం ఎక్కడుందో తెలుసా.

Top Stories