హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Karimnagar: హైదరాబాద్ వరుడు.. కరీంనగర్ జిల్లా వధువు.. పెళ్లి అయ్యాక తిరిగి వెళుతుండగా...

Karimnagar: హైదరాబాద్ వరుడు.. కరీంనగర్ జిల్లా వధువు.. పెళ్లి అయ్యాక తిరిగి వెళుతుండగా...

కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని బస్సు ఢీకొనడంతో సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Top Stories