ఆ తరువాత చదువు బిజీలో పడి కొనసాగించలేకపోయానని... కానీ తిరిగి ఖమ్మంలో నేర్చుకునే అవకాశం లభించగా తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించారని జడ్పి సీఈఓ ప్రియాంక అంటున్నారు.పాటలు పాడే అవకాశం మళ్లీ కరీంనగర్లో ఇలా వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాడే అవకాశం లభించిందని ప్రియాంక సంతోషం వ్యక్తం చేస్తున్నారు.