Home » photogallery » telangana »

KARIMNAGAR KARIMNAGAR RESIDENT CARVED TINY NATIONAL SYMBOLS ON RICE GRAINS AND FEATHERS GOT A PLACE IN THE GUINNESS BOOK OF WORLD RECORDS PRV KNR

Karimnagar: కరీంనగర్​ కళాకారుడి అద్భుతం.. బియ్యపు గింజపై జాతీయ పతాకం.. ఈకపై దేశ పటం.. 

75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా స్వతంత్ర భారత వజ్రోత్సవం కార్యక్రమాలు ప్రతి ఇంట జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ఇందులోనే భాగంగా ఒక్కొక్కరూ తమ దేశభక్తిని ఒక్కో విధంగా చాటుతున్నారు.