కరీంనగర్ పారమిత బాలికల స్కూల్స్ పరిశోధన కొత్త బంగారు లోకానికి బాటలు వేస్తోంది. ఈ స్కూల్లో చదువుతున్న బాలికలు హరిణి, శివకీర్తి సంయుక్తంగా ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి ఎలా పాసవ్వాలని ఆలోచించే ప్రాయంలో మహిళల నెల నెల ఆరోగ్య సమస్య సంరక్షణతో పాటు ఆటు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు కొత్త ఆలోచన చేశారు.