Home » photogallery » telangana »

KARIMNAGAR KARIMNAGAR MANERU RIVERFRONT POSTER RELEASE MINISTER GANGULA KAMALAKER VRY

Karimnagar : రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ,ఇదిగో ఇలా ఉంటుందంటూ నమూన విడుదల

Karimnagar : కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులపై సమీక్ష కొనసాగింది. రివర్ ఫ్రంట్‌కు సంబంధించిన నమూన పోస్టర్ ‌ను మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.