KTR : వేములవాడలో కేటిఆర్... ఇలా చేస్తే... అంటువ్యాధులు రావంటున్న మంత్రి

KTR : పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి కేటిఆర్ నేడు వేములవాడ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్న ఆయన ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సీజనల్ వ్యాధులను నుండి దూరంగా ఉంటామని సూచించారు. వేముల పట్టణ ప్రజలు ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.