30న జరగనున్న శ్రీ రామనవమి రోజున బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. కరీంనగర్ సిపి సుబ్బారాయుడు ఆధ్వ ర్యంలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారాని ఆలయ నిర్వహణ అధికారి కందుల సుధాకర్ తెలిపారు.