భార్యపై అనుమానం.. ఆమె మొబైల్ ఫోన్ లో సీక్రెట్ యాప్ ఇన్‌స్టాల్‌ చేశాడు.. ఆ వీడియోలు, సందేశాలు చూసి అతడు..

Husband Cheating: మొబైల్ ఫోన్ లోకి సీక్రెట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోన్ లోని వీడియోలు, సందేశాలు చూసి అనుమానంతో వేధిస్తున్నాడని వాపోయింది. చివరకు ఆమె ఏం చేసిందంటే..