ఎక్కడో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటు వంటి గంగవ్వ మై విలేజ్ షో ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. మై విలేజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె పల్లె వాతావరణానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బంధువుల సహాయంతో వీడియోలు చేస్తూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.(FILE PHOTO)