నిన్న నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఫ్లెక్సీలు వెలవగా..ఒక్కరోజు వ్యవధిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా జగిత్యాలలోని మెట్ పల్లి ప్రధాన కూడళ్లపై పోస్టర్లు వెలవడం కలకలం రేపుతోంది.