ధరలు పడిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు. రైతులకు చాలా తక్కువ మొత్తంలో సరకు అడుగుతున్నారు. దీంతో గిట్టుబాటు కాక రోడ్లపై వదిలేస్తున్నారు. దీంతో వాహనాల్లో అక్కడికి వెళ్తున్న వ్యాపారులు చౌక ధరకు కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.