హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Diwali 2022: స్మశానంలో దీపావళి పండుగ .. సమాధుల దగ్గర సంబురాలు .. ఎక్కడో ..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Diwali 2022: స్మశానంలో దీపావళి పండుగ .. సమాధుల దగ్గర సంబురాలు .. ఎక్కడో ..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Diwali 2022: కరీంనగర్‌లో ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు.

Top Stories