రేవంత్ రెడ్డి వెంట ఈ యాత్రలో సీనియర్ నాయకులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తొలి రోజు నుంచి పాదయాత్రలో భాగస్వాములవుతున్నారు. దీనితో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని చెప్పవచ్చు.