హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Dalita Bandhu : దళిత బంధు సర్వే.. కింద కూర్చోని ఏం చేయాలో చెప్పిన కలెక్టర్

Dalita Bandhu : దళిత బంధు సర్వే.. కింద కూర్చోని ఏం చేయాలో చెప్పిన కలెక్టర్

Dalita Bandhu : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం దళితులు అందరికీ అందడంతోపాటు సద్వినియోగం చేసే విధంగా ఆ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయన స్వయంగా దళితుల ఇళ్లకు వెళ్లి కింద కూర్చోని పూర్తి వివరాలు సేకరించారు.

Top Stories