KARIMNAGAR CM KCR REACHED TO KARIMNAGAR STAY AT TELANGANA BAVAN VRY
cm kcr : కరీంనగర్ జిల్లాకు చేరుకున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ భవన్లో రాత్రి బస
CM KCR : సీఎం కేసిఆర్ గురువారం రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. రాత్రికి తీగల గుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో ఆయన బస చేయనున్నారు. శుక్రవారం పలు శుభకార్యాల్లో పాల్గొనున్న సీఎం జిల్లా అభివృద్ది ఇతర రాజీకీయ పరిణామాలపై స్థానిక నేతలతో చర్చించనున్నారు.
గురువారం రాత్రీ సీఎం కేసిఆర్ కరీంనగర్ చేరుకున్నారు. అంతకుముందు ప్లానింగ్ కమీషన్ చైర్మన్ బోయిన్పల్లి కుమార్ కుమారుడి వివాహానికి సీఎం హాజరయ్యారు.హన్మకొండలో జరిగిన వేడకలో వధవరులిద్దరిని ఆశీర్వదించారు. అనంతరం కరీంనగర్‌కు చేరుకున్నారు.
2/ 6
కాగా కరీంనగర్ చేరుకున్న సీఎం కేసిఆర్ కు మంత్రులు గంగుల కమాలకర్ తోపాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ , జిల్లా కలెక్టర్ కర్ణన్‌తోపాటు ఇతర అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అంశాలపై చర్చించారు.