cm kcr : సీఎం కేసిఆర్‌కు అసహనం...ఉత్త చేతులతోనే ఆ కార్యక్రమం..!

cm kcr : సీఎం కేసీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ప్రొటోకాల్ ప్రకారం వ్వవహరించాల్సిన అధికారులు అసలు వ్యవహారాన్నే మరిచిపోయారు.అయితే.. ప్రారోంభవత్సవానికి అన్ని సమకూర్చిన అధికారులు కత్తెరను మాత్రం మరిచిపోయారు. దీంతో సీఎం కేసిఆర్‌కు ఆసహనం వ్యక్తం చేశారు. తన చేతులతోనే రిబ్బన్ తొలగించి లబ్దిదారులతో కలిసి పూజలు చేశారు.