మొన్నటివరకు నాయకుల సందడితో హుజురాబాద్ నియోజకవర్గం కిటకిటలడింది. పండగలు తరువాతే ఎన్నికలు అని ఈసీ(Election Commission) తెలపడం తో ఒక్కసారిగా ప్రచారాలకు బ్రేక్ పడింది. నిన్న మొన్నటివరకు ఫంక్షన్ హాల్స్ తో పార్టీ నాయకులతో.. పార్టీ జెండాలతో.. ప్రచార వాహనాలతో ఏ రోడ్డు చుసినా కిక్కరిసిన జనాలతో మైకుల సందడి ఉండేది. (సీఎం కేసిఆర్ (ఫైల్)
