వ్యవసాయ మోటార్లు రిపేర్ చేయాలని నిర్ణయించుకున్నారు. వర్షాలు బాగా కురిసి మోటార్లు వ్యవసాయ బావిలో మునిగిపోయినా , రిపేర్లు వచ్చినా రైతులు కబురు చేసే వాళ్లు. మాణిక్యాపూర్ పొలాల వద్దకు ఒంటరిగానే నడిచి వెళ్లడం, బావిలోకి దిగి చెడిపోయిన మోటర్లను బాగు చేస్తూ జీవినం సాగిస్తున్నారు.