Home » photogallery » telangana »

KARIMNAGAR 18 DEAD BODIES TOGETHER IN KARIMNAGAR DISTRICT VB KNR

Corona dead bodies: మానేరు తీరాన సామూహిక దహనాలు.. ముందుగానే చితిని పేర్చుతున్న వ్యక్తులు.. హృదయాలను కలచివేస్తున్న దృశ్యాలు..

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకు విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.‌ కరోనా మరణాలకు ముందస్తుగా పేర్చిన ఈ చితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.