హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Wonder Village: 30ఏళ్లలో ఏడుగురే చనిపోయింది .. గ్రామస్తుల హెల్త్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

Wonder Village: 30ఏళ్లలో ఏడుగురే చనిపోయింది .. గ్రామస్తుల హెల్త్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

Wonder Village: నిత్యం ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆధారపడే వాళ్లకు ఆ గ్రామం ఒక ఆదర్శం. ప్రకృతి ఒడిలో ఉండే పల్లెల్లో ప్రజల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. తీసుకునే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు ఏదీ కలుషితం కాకపోవడంతో ..వాళ్ల ఆయుష్ ప్రమాణం పెరుగుతుందని ఈ తండా ప్రజలు రుజువు చేశారు.

Top Stories