హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

వినాయక మండపంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిసృష్టి...చూసేందుకు తరలివస్తున్న జనం...

వినాయక మండపంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిసృష్టి...చూసేందుకు తరలివస్తున్న జనం...

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రతిబింబించేలా ప్రాజెక్ట్ కింద ఉన్న రిజర్వాయిర్లు, లిఫ్ట్ లను తెలియజేసే విధంగా ఉప్పల్ సర్కిల్ కార్యాలయం వెనుకవైపు ఉన్న బీరప్పగూడలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నమూనా ప్రాజెక్టును ఉత్సవకమిటీ నిర్వహాకులు ఏర్పాటు చేశారు. ఇది చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ సైతం రావడం విశేషం.

  • |

Top Stories