KU Exams: విద్యార్థులకు అలర్ట్.. పలు పరీక్షలపై కాకతీయ యూనివర్సిటీ కీలక ప్రకటన.. వివరాలివే
KU Exams: విద్యార్థులకు అలర్ట్.. పలు పరీక్షలపై కాకతీయ యూనివర్సిటీ కీలక ప్రకటన.. వివరాలివే
కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) పలు కోర్సుల పరీక్షల టైమ్ టేబుల్(Exam Time Table) ను తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ పలు పరీక్షలపై తాజాగా కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
సెప్టెంబర్ 6, 8, 11, 13 తేదీల్లో బీపీఈడీ మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి మల్లారెడ్డి తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
సెప్టెంబర్ 6, 7, 11, 13 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఎంఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇంకా ఇంజనీరింగ్ కోర్సుల్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలను https://www.kuexams.org/ వెబ్ సైట్లో చూసుకోవాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)