ఈ.కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఈవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, వైస్ చైర్మన్, ఆలయ రినోవేషన్ కమిటీ సభ్యులు రామయ్య, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత, జడ్పీటీసీ బత్తిని అరుణతో పాటు పట్టణానికి చెందిన వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.