Home » photogallery » telangana »

JAI MAHABHARAT PARTY ANNOUNCED 200 YARDS LAND FOR POOR WOMEN IN HYDERABAD AK

Cheating Baba: నేనే మహాలక్ష్మీ భర్తను.. పేదలకు 200 గజాల ఇల్లు స్థలం.. అనంత విష్ణు ప్రేలాపనలు

Cheating Baba: అసలు తానే లక్ష్మీ దేవి భర్తనంటూ అనంత విష్ణు వింత వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము దేశమంతా ఎన్నికల్లో పోటీ చేశామని.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళలను పోటీ చేయిస్తామని.. తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు.