Home » photogallery » telangana » JAGITYALA SUB INSPECTOR OF POLICE TRAPPED IN ACB VRY KNR

Jagityala :కుటుంబ తగదాల్లో యాబై వేలు డిమాండ్ చేసిన ఎస్సై.. ఏసిబి ట్రాప్‌...

Jagityala : జగిత్యాల ఎస్సై ఓ కుటుంబ తగాదాల కేసులో లంచం తీసుకుంటూ ఏసిబీకి పట్టుబడ్డాడు. పాత కేసును తోడిన ఎస్సై డబ్బులు డిమాండ్ చేయడంతో...బాధితులు ఏసిబిని ఆశ్రయించారు. దీంతో ట్రాప్ చేసి పట్టుకున్నారు.