Telangana: తెలంగాణ సర్కార్‌కు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీలు.. ఇప్పట్లో కష్టమేనా ?

Telangana: వ‌ర్క్‌ ఫ్రమ్ హోం వల్ల త‌మ ఉద్యోగులు మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తున్నార‌ని ఐటీ కంపెనీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.. వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల ఔట్ పుట్ ఎక్కువ‌గా వ‌స్తోంద‌ని వెల్లడించాయి.