తెలంగాణ, ఏపీ నుంచి IRCTC Bharat Darshan టూరిస్ట్ ట్రైన్... రూ.10,000 ఖర్చుతో 10 రోజుల టూర్

IRCTC Bharat Darshan Tourist Train | మధ్యప్రదేశ్‌లోని పర్యాటక స్థలాలను చూడాలనుకునేవారికి శుభవార్త. తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ నడుపుతోంది భారతీయ రైల్వే. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.