photos: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.