1. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ రూట్లో 10 రైళ్లు, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్లో 10 రైళ్లను ప్రకటించింది. ఈ 20 రైళ్లు మేడారం వెళ్లే భక్తులకు సేవలు అందించనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. తిరుగు ప్రయాణంలో 07015 నెంబర్ గల రైలు వరంగల్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దారిలో మౌలాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ్, రఘునాథపల్లి, ఘనపూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. తిరుగు ప్రయాణంలో 07018 నెంబర్‌గల రైలు వరంగల్‌లో ఉదయం 11 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. దారిలో రాలపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెచ్నీ రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల్, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్, ఒదెల, పోత్కపల్లి, బిసుగీర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, కాజిపేటలో రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)