Home » photogallery » telangana »

INDIA CHINA TENSION COLONEL SANTOSH BABU MARTYRED IN LADAKH GALWAN VALLEY FIGHT SK

వీరుడా వందనం.. దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్

సోమవారం రాత్రి లద్దాఖ్ సమీపంలోని గాల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఆర్మీ కల్నల్‌ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ కల్నల్ సంతోష్ మన తెలుగు బిడ్డే.