Independence day : అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..సరికొత్త అందాలతో గోల్కొండ..కోట

Independence day : భారత్‌కు స్వాతంత్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి..ఈ నేపథ్యంలోనే తెలంగాణలో వేడుకలను నిర్వహించేందుకు అనేక ప్రాచీన కట్టడాలు, ప్రభుత్వ కార్యలయాలను అధికారులు సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో పలు కట్టడాలను అందంగా తీర్చిదిద్దారు.