హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Independence day :రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు..ఏ మంత్రి ఎక్కడంటే....

Independence day :రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు..ఏ మంత్రి ఎక్కడంటే....

Independence day : 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు ,కలెక్టర్లు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Top Stories