Independence Day 2020 : అగ్గిపెట్టె సైజులో సబ్బుతో చెక్కిన జాతీయ జెండా...

Indian Independence Day 2020 : దేశభక్తిని ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యక్తం చేస్తారు. ఆ యువకుడు... అగ్గిపెట్టె సైజులో సబ్బుతో జాతీయ జెండా చెక్కాడు.