ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 6.9 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ జిల్లా కుంటాలలో 9.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గ్రామీణ, అటవీ సమీప ప్రాంతాల్లో చలి మరింత ప్రభావం చూపుతోంది. వ్యవసాయ పనులు చేసుకునే వాళ్లు పశువుల పాలను తీసి విక్రయించే వాళ్లకు చలి దెబ్బకు తెల్లవారుజామునే లేవలేకపోతున్నారు.