Home » photogallery » telangana »

IN THE WAKE OF THE INCREASED TRAFFIC JAM LOCKDOWN IN TELANGANA VB

Lockdown Effect: నగరంలో ట్రాఫిక్ జాం.. ఈ సమయాల్లోనే ఆర్టీసీ బస్సులు.. 

Lockdown Effect: లాక్ డౌన్ ప్రకటనతో ఒక్కసారిగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఫుల్ గా పెరిగిపోయింది. రెండు రోజుల్లో రంజాన్ పండుగ కావడంతో ప్రజలు ఎక్కడ చూసినా కిక్కిరిసిపోతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా జనాలతో కిటకిటలాడుతున్నారు.