Home » photogallery » telangana » IN JUNE AND JULY THE TELANGANA GOVERNMENT AGREED TO DISTRIBUTE RICE FREE OF COST VB

Free Ration in Telangana: వచ్చే నెల నుంచి ఉచిత బియ్యం.. ఒక్కొక్కరికి నెలకు ఎంతంటే..

Free Ration in Telangana: కరోనా వేళ తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న పేదలకు కేంద్రం ఇస్తున్న నెలకు 5 కిలోల బియ్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా జూన్, జూలై నెలలో అదనంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా..