Home » photogallery » telangana »

IMD HYDERBAD WEATHER DEPARTMENT PREDICTS 2 DAYS HEAVY RAINS IN THESE TELANGANA DISTRICTS SK

Telangana Weather: తెలంగాణలోని ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్.. రేపు ఉదయం వరకు భారీ వర్షాలు..

Telangana weather: తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో నిన్నటి వరకు కుండపోత వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ వాతావరణం చల్లగా ఉంది. ఐతే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.