Home » photogallery » telangana »

IMD HYDERABAD PREDICTS TWO DAYS HEAVY RAINS IN THESE DISTRICTS OF TELANGANA SK

Telangana Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. ఐఎండీ తాజా బులెటిన్

Hyderabad Rains: తెలంగాణలో దీపావళి రోజు భారీ వర్షాలు పడనున్నాయి. రేపు,ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరి ఏయే జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందో ఇక్కడ తెలుసుకుందాం.