Home » photogallery » telangana »

IMD HYDERABAD PREDICTS THREE DAYS VERY HEAVY RAINS IN THESE TELANGANA DISTRICTS ORANGE ALERT ISSUED SK

Telangana Rains: అతి భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక

Heavy Rains in Telangana: తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరి ఏయే జిల్లాల్లో అతి భారీ వర్షాలు కరుస్తాయి? ఐఎండీ ఏం చెబుతోంది?