హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains: నేడు తెలంగాణలో భారీ వర్షాలు... ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Rains: నేడు తెలంగాణలో భారీ వర్షాలు... ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Rains: తెలంగాణలో కొన్ని రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఇవాళ కూడా కుండపోత వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

Top Stories