Rain Alert: జోరుగా వానలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక

Heavt Rains in Telangana: తెలంగాణలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి.